వాక్-ఇన్ఐ ఏఆర్ఎస్ఐలో రిసెర్చ్ అసోసియేట్లు
దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఒప్పంద ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి
ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
రిసెర్చ్ అసోసియేట్: 1
• సీనియర్ రిసెర్చ్ ఫెలో: 2
- Direct Job Vacancies in Hyderabad Today
- Stengrapher Jobs in Hyderabad In 2025
- Latest jobs in hyderabad in 2025
- Walk in Directly in telugu 2025
- Telangana Govt Social Welfare Gurukula Paatashala
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1
• సెమీ- స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్: 1
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచీతో పాటు ఉద్యోగానుభవం.
వేతనం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ రూ.47,000;
సీనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.35,000;
ప్రాజెక్ట్ అసిస్టెంట్కు రూ.20,000;
సెమీ- స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్కు రూ.18,000.
- Indiramma Illu Applications in Telugu
- LOVE FAILURE SUICIDE INSIDE IN TELUGU
- Valentines Day Quotes in Telugu English 2025
- Direct Job Vacancies in Hyderabad Today
- Caste Enti Adiginollaki samadaanam chuste shock
వయసు: 35 ఏళ్లు మించకూడదు.