UPSC 703 Ranker From Adilabad In Telugumore jobs

UPSC 703 Ranker From Adilabad In Telugu ఆదిలాబాద్ జిల్లా UPSCలో 703 ర్యాంకు సాధించిన మరో
ఆదిలాబాద్ వాసి congratulations to them who achieved upsc state ranks …



ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ చెందిన ముకుంద్ రావు-గీత దంపతుల కుమారుడు చౌహన్ రాజ్ కుమార్ సివిల్స్ ఫలితాల్లో అలిండియా 703వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్నగర్ నవోదయలో పదోతరగతి పూర్తిచేసి, వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు.

ఆదిలాబాద్ రురల్ మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ 718ర్యాంకు, ఇంద్రవెల్లి మండలం ముత్నూరుకు చెందిన శుభం 790 ర్యాంకు సాధించారు.

By $B

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *