True Love Ki Evi Adduravu in Telugu
ప్రేమంటే ఏంటి నిజమైన ప్రేమంటే ఏంటి అసలు ప్రేమంటేనే నిజం ఆ పేరుతో మోసపోయేవాళ్ళు కొందరు గెలిచేవాళ్ళు కొందరు కానీ నిజంగా మనం ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ ప్రేమ తిరిగి వస్తాది…
నిజమైన ప్రేమ addu రాణివి ఇవేవంట….
నీకు ఇల్లు లేద అయినా పర్లేదు అంటుంది నిండు నిజమైన ప్రేమ…
నీకు ఉద్యోగం లేదు అయినా పర్లేదు ఇద్దరు కష్టపడి పని చేసుకుంటాం హ్యాపీ గా ఉందం అంటుంది.
నీకు ఆస్తులు లేవా అయినా సరే ఇద్దరు కలిసి ఆస్తులు సంపాదించుకుందాం అంటుంది
నీకు చదువు లేద చదువు లేకుంటే బతకలేమా అంటుంది నిజమైన ప్రేమ మీరేమంటారు
ఇంకా ……
True Love Ki Evi Adduravu in Telugu
Saakulu cheppadu nijamina prema kulam gothram edi addu raadu
నేను నల్లగా ఉన్నాను కదా అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉన్నావు నల్లగున్నా నాకేం పర్లేదు అంటుంది నిజమైన ప్రేమ మిమ్మల్ని ఏడిపించడు నిజమిన ప్రేమ ఒక వేళ ఏడిపించిన మరల తిరిగి వచ్చి ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తున్నాను ani kshamapana korutundi ….
నలుపైన, తెలుపైన,
పొట్టి, పొడుగు
లావు, సన్నం
మంచి, చెడు
కులం, అస్తి, అంతస్తు
Ivi Avi చూడకుండా కలిగెదే ప్రేమ లోపాలు ఈ చూపనిదే ప్రేమంటే లోపాలు ఉన్నా అంగీకరించేదే అరుదైన అసలైన ప్రేమ ఎమటరు
మీకు ఇలాంటి ప్రేమ దొరికితే వదలకండి వదితే తిరిగి అలాంటి ప్రేమ మీ జీవితంలో పొందలేరు…
ప్రేమంటే ఏంటి నిజమైన ప్రేమంటే
అన్నికంటె ముక్యం ధర్యం ఉండాలి ఆ ధీర్యమే నిన్ను కడదాకా కాపాడుతూ ఒకరి చేసి చాచకుండా బతికిస్తుంది…
ఇదేమైనా ప్రేమించిన వాళ్లను నిజంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి లేదంటే ఆ క్షణమే వదిలేసి తిరిగి మళ్లీ వాళ్ల జీవితంలోకి చూడకుండా వెళ్లిపోండి
ప్రేమ ఉంది కూడా విడిలేసి జీవితo వల్లక్కడ మీరిక్కడ బాధపడుట కంటే నరకం ఇంకోటి ఉండdu
మొదట పెళ్లి చేసుకోండి నిజమైనా ప్రేమే కడదాకా సాగుతుంది లేదంటే మద్యలో విడిపోతుంది
తర్వాత సంగతి తర్వాత అంది మంచిగుంటే హ్యాపీ ఉంటాం లేదంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మళ్లీ ఆ తప్పు చేయకుండ జీవితాన్ని మంచిగా మల్చుకునే అవకాశం అనుకోండి నిజమే కదా.
ఇవన్నీ నిజంగా ప్రేమించినా వాళ్లకి నిజంగా ప్రేమించి వల్లితే అంత తేలిక కాదు విడిపోవడం
ప్రేమంటేనే విడదీయలేని బంధం కదా..
ఏమంటారు నిజమిన ప్రేమంటే తెలినోళ్లు తెలుసుకోవాలని రాసిన ఒక కలం….