జిజ్ఞాసువుల ప్రశ్నకు సమాధానము :
ప్రశ్న :తిథులకు అధినేతలు ఉన్నారని అంటారు. ఏ తిథికి ఎవరు అధిపతో తెలియజేస్తారా ?
జవాబు :పాడ్యమి – అగ్నిదేవుడు,
విదియ – బ్రహ్మ ,
తదియ -పార్వతి,
చవితి – విఘ్నేశ్వరుడు,
పంచమి – ఆదిశేషుడు,
Tidulu evaru ela untayo telusa in telugu
షష్టి – కుమారస్వామి,
సప్తమి – సూర్యుడు,
అష్టమి – దుర్గ,
నవమి-అష్టవసువులు,
దశమి – దిగ్గజాలు,
ఏకాదశి – యముడు,
ద్వాదశి – విష్ణువు,
త్రయోదశి-మన్మథుడు,
చతుర్దశి – శివుడు,
పౌర్ణమి – చంద్రుడు,
అమావాస్య – పితృదేవతలు.