Tella juttu Nalla juttu ga Maare Natural Tipsmore beauty tips

Tella juttu Nalla juttu ga Maare Natural Tips నేచురల్ గా తెల్ల జుట్టు నల్ల జుట్టు కావాలంటే ట్రై ఠిస్ తెల్ల జుట్టు నల్లగా కావడానికి నేచురల్ గా

కావలసిన పదార్థాలు

1 ఒక గ్లాసు నీళ్లలో 4 చెంచాలు టీ పొడి వేసి రాత్రి నానబెట్టాలి

2 గోరింటాకు పొడి 200 గ్రాములు

3 ఉసిరి పొడి 20 గ్రాములు

4 గుంటగలగర – 20 గ్రాములు

5 మిరియాల పొడి పావు చెంచా

Tella juttu Nalla juttu ga Maare Natural Tips

తయారు చేయు విధానం

రాత్రి నానబెట్టిన టీ పొడి బాగా మరిగించి వడపోసుకోవాలి. ఒక ఇనుప పాత్రలో పైన చెప్పిన మిశ్రమంలో అన్ని కలిపి ఫేస్ చేసి రాత్రి అంతా ఒక ఉంచాలి

ఉదయం జుట్టు బాగా దువ్వుకుని చేతులకు హ్యాండ్ బ్లౌజులు వేసుకొని జుట్టుకు అప్లై చేసి ముడి వేసుకొని షవర్ క్యాప్ జుట్టు పెట్టుకోవాలి 40 నిమిషాల తర్వాత స్నానం చేయాలి మామూలు వాటర్ తో షాంపూ లేకుండా

15 రోజులు 20 రోజులు ఒక్కసారి ఈ విధంగా ప్యాక్ చేసుకుంటే జుట్టు నేచురల్ గా నల్లగా అవుతుంది

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *