Talli Dharani Folk song Lyrics in teluguFind more

Talli Dharani Folk song Lyrics in telugu

నీ పాదాలకెట్టిన పారాణి అడుగమ్మ

ప్రాణమైనోడు కనరాడేడనీ…

నీ సెంపకద్దిన సుక్క నువ్వైనా సెప్పమ్మ

సెయ్యి పట్టినోన్ని సీకొట్ట బోకనీ…

తనకు మనసిచ్చినానమ్మ మంగళ్యమా

నన్ను మన్నించి మదిలో సోటియావా..

నీ మనసెట్ట మారెనే ఎన్నెలమ్మ

నీ జారేటి కన్నీళ్లనడగవమ్మ….

నువ్వు పలకరించవే పట్టుచీర

పయనమయితున్న పల్లెర్ల పాడే మీద…

ఓ అవనీ నా అవ్వతోడే నన్ను కన్నీటి వరదలో ముంచెళ్లిపోతున్నవే….

తల్లి ధరణి వడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయేనే…

Dharani Folk song Lyrics in telugu

ఓ అవనీ నా అవ్వతోడే నన్ను కన్నీటి వరదలో ముంచెళ్లిపోతున్నవే….

తల్లి ధరణి నీ వడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే…..

కాళ్ళు మొక్కుతనేనమ్మా కాలు కదిపి రా  ఏన్నెలమ్మ,

ఎన్నేల ఎలుగు లోనే ఏకాకినైననమ్మ…..

నీ పాదాలకెట్టిన పారని అడుగమ్మ ప్రాణమైనోడు కనరాడేడని

నీ చెంపకద్దిన చుక్క నువ్వైనా చెప్పమ్మా చెయ్యి పట్టినోన్ని సి కట్టాబోకని

తనకు మనసిచ్చినానమ్మ మంగల్యమా నన్ను మన్నించి మదిలో సోటియ్యవా

నీ మనసెట్ల మరేనే ఎన్నెలమ్మ నీ జారేటి కన్నీళ్ళనడగవమ్మా

నువ్వు పలకరించవే పట్టుచీర పయణమవుతున్న పల్లెళ్ల పాడే మీద

ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే

తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే

ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే

తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే

కళ్ళకి కాటుక పెడుతున్నవా కన్నీళ్లు కరువై పోతున్నాయే కంటికి

యేలు బట్టి ఎడబాటు లేదంటివే ఎడడుగుల్లో ఎల్లిపోతున్నవా గూటికి

కాళ్ళు మొక్కుతానేమ్మ కాలు కదిపి రా ఎన్నెలమ్మ

ఎన్నెల యేలుగు లొనే ఏకాకినైనానమ్మ

ఏ శ్రీమంతుడొచ్చెనమ్మ నీ చెంత చేయ్యిడిసి ఏళుతున్నావే

Queen actor Folk song Lyrics in telugu

నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న నన్ను కాదాని అంటున్నవే

ఏ దయలేనిదానాన్ని చూసి ఎల్లకమ్మ దయ చూపి రవే ఈ పేదోనిపైన

తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే

ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే

తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే

ఇట్లా ఉండలేనమ్మ నీల మనుసు సంపుకొని బ్రతుకలెను

మెడలో పుస్తె కట్టెటోడు మరీనా నీకు పరాయివాన్నైపోతిన

సచ్చినా సల్లగుండే నా ప్రేమేట్ల ఎరుకనమ్మ

గుండె మీద నీ పేరే చెక్కి గాయపరిచనమ్మ

జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒంటరినైపోతున్నానే

ఎట్లని సెప్పారదే ఈ భాద ఎవ్వరికి చెప్పుకొనే

ఈ ఉరేగింలోన ఊపిరి ఆగుతుందే ఉత్తరాలున్న కాటికి సాగనంపే……

ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే

తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడి రమ్మని పిలుపాయేనే

ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కటిలో కాల్చేసి పోతున్నవే

తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడే రమ్మని పిలుపాయేనే

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *