Stengrapher jobs in hyderabad ఎన్టీఆర్లో స్టెనోగ్రాఫర్ పోస్టులు

హైదరాబాద్ ఉప్పల్లోని సీఎస్ఐఆర్కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్టీఆర్) 4 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి 10TH +2/ ఇంటర్ లేదా తత్సమానం.

వేతనం: నెలకు రూ.52,100.

వయసు: జనరల్, ఈడబ్ల్యూఎస్ కు 27 ఏళ్లు; ఎస్టీలకు 32 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, మహిళలకు ఫీజు ఉండదు. ఆన్లైన్

దరఖాస్తు గడువు: 31-01-2025.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *