Latest silly logic questions in telugumore intersting qa

Silly And Logic Questions and answers in Telugu FIND BELOW :

Silly and Logic QA in Telugu

1 / 9

కానరాని అడవిలో కర్రావు మేస్తుంది

 

2 / 9

కొనరాని విత్తనం, ఘనమైన వృక్షం

 

3 / 9

 

కోస్తే తెగదు, కొడితే పగలదు

 

4 / 9

గట్టమీద పోరడు, ముట్టంగానే ఏడుస్తాడు

 

5 / 9

కోడిగుడ్డంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు

 

6 / 9

ఏడు కొండల అవతల ఎర్రెద్దు పరుగుతీస్తాడు

7 / 9

ఏ రాయి వద్దన్నా, ఆ రాయి కావాలి

8 / 9

ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు

9 / 9

కాళ్ళులేనోడు కాశీదాకా పోయాడు

 

Your score is

The average score is 66%

0%

SX QUIZ

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *