Sad True Love Story and Motivational Moral in Telugumore

నేను ఒక అమ్మాయిని 9 ఏళ్ళు లవ్ చేసాను. అమ్మాయి కూడా …. 9 సంవత్సరాల ప్రేమ నాది. తనకీ డిసెంబర్ 25 2020 పెళ్లి అయిపోయింది ఎందుకంటే తనకి పేరెంట్స్ లేరు అని ఫోర్స్ గా వాళ్ళ అమ్మమ్మ మ్యారేజ్ చేసింది. పెళ్లి రోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేసారు, ఎందుకంటే తన పెళ్లికి నేను ఏమైనా సమస్య చేస్తా ఏమో అని వాళ్ల అమమ్మా నా మీద కేసు పెట్టింది. తన పెళ్లి ఐనా 30నిమిషాలు లోపు నన్ను వదిలేశారు. నేను బయటకి వచ్చి బాధతో తాగడం స్టార్ట్ చేసా.

27 డిసెంబర్, సాయంత్రం 4.30గం నేను ఇంటికి వెళుతున్నప్పుడు నాకు నా పిల్ల నుండి కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసి ఊరికే పెట్టుకున్నా చెవి దగ్గర, ఏం మాట్లాడలేదు తను కాసేపు. 13 సెకన్లు కాల్, తను అన్న మాటలు గుండెల్లో ఉండిపోయాయ్.., “హ్యాపీగా ఉండలేవు రా, కానీ టేక్ కేర్” అని కాల్ కట్ చేసింది. మరుసటి రోజు, 2020 డిసెంబర్ 28న వాళ్ళ అక్క కాల్ చేసి, “నీకు చెప్పిన తిసుకెళ్లిపోరా అని నువ్వు వినలేదు.,

Motivational and Moral Stories in Telugu

మా అమ్మమ్మకి చెప్పిన, నీకు ఇచ్చి పెళ్లి చేయమని వినలేదు., నిన్ను అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పా, వాళ్ళు వినలేదు..,ఇప్పుడు ఒకేనా రా అన్నాది. ఎం అయ్యిందీ సరిగ్గా చెప్పు అంటే “నా చెల్లి చచ్చిపోయిందిరా”

అంది. ఆ క్షణం నుండి ఇప్పటి వరకు చస్తూ బ్రతుకుతున్నా. కేవలం, పెళ్లి ఐనా 3 రోజులకే నా పిల్ల చనిపోయింది సూసైడ్ లెటర్ రాసి పెట్టి మరి. ఇంకోటి ఏంటంటే, ఆ సూసైడ్ లెటర్ లో నా పేరు రాసింది..,నేను విక్కీని తప్ప నా భర్త గా ఎవరిని అంగీకరించలేను, కానీ నేను వేరేవాళ్లతో ఉంటే నా భర్తకి అందుకే చనిపోతున్నా అని రాసి పెట్టింది. అప్పటినుండి వరకు తన జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాను.., ఎందుకంటే ఆ తప్ప వేరేవాళ్లని పెళ్లి చేసుకోలేను, ప్రేమించలెను. ఇది నిజమైన ప్రేమ.. నచ్చితే వీడియో చేస్కోని పెట్టుకో …

గుండె పగిలిపోయే ప్రేమ కథ

నువ్వు లేని నా జీవితం లేదు అందుకే

ఏది ఏమైనా ట్రూ గ లవ్ చేస్తే మీ ప్రేమను పెళ్లిగా చేసుకుని హ్యాపీ గ ఉండండి అంతే గాని త్యాగాలు వద్దు వాటి వల్ల మీ జీవితమంత బాధపడతార ఉన్నన్ని రోజులు హ్యాపీ గ ఉంటారా మీరే నిర్ణయించుకోండి.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *