Regarding Singereni Vacanies in Telugu సింగరేణి పరీక్షలు ప్రశాంతం
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : సింగరేణి సంస్థలో 277 ఖాళీల భర్తీకి 20, 21వ తేదీల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. తొలిసారిగా ఈ పరీక్షలను అత్యంత పటిష్టంగా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించారు. మొత్తం 18,665 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా..

JOB CALENDAR IN TELUGU

12,045 మంది పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 65% మంది హారయ్యారు. ఆదివారం సంస్థ సీఎండీ బలరాం, డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్)
ఎస్.వి.కే.శ్రీనివాస్ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణలో పాటిస్తున్న జాగ్రత్తలను సమీక్షించారు. పరీక్షల ప్రాథమిక సమాధాన పత్రాన్ని (కీ) త్వరలో విడుదల చేయనున్నట్టు
తెలిపారు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *