Ratan Tata inspirina story in telugumore

Ratan TATA Tell Story in Telugu MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY.”
రతన్ టాటా గారు చెప్పినది ఒకసారి మేము జెర్మనీ వెళ్ళాము. అది ధనిక దేశం.

ఒకరోజు మేము ఒక హోటల్ కి వెళ్ళాము. చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. ఆశ్చర్యపోయాము. అక్కడ అందరూ ఒకటో రెండో Dish తెప్పించుకుని పూర్తిగా తిని వెళ్తున్నారు.
ఒక మూలన టేబుల్ దగ్గర కొందరు వృద్దులు ఒకే డిష్ చెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు. ఇంత ధనిక దేశంలో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు.
మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల DISHES తెప్పించుకుని తిన్నాం. కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యాదుతో Vadilesaru మా వాళ్ళు. తెప్పించుకున్న దాంట్లో మూడోవంతు vadilesaru మా వాళ్ళు. మేము లేచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ద మహిళ మా దగ్గరికి వచ్చి అలా వేస్ట్ చెయ్యకూడదు అంది. మా ఫుడ్ మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడారు.

Ratan TATA Motivational Quotes in Telugu


అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది.
వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది.
పోలీసులు వచ్చారు. జరిగినది విన్నారు.
50 యూరోలు ఫైన్ వేశారు మాకు చెల్లించి వచ్చాము. వాళ్ళు అన్నది…


డబ్బులు నీవి.
కానీ ఇక్కడి resourses నీవి కావు. అందరినీ, ఇంకొకరు తినవలసినది నువ్వు పాడు చేశావు.
ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు. దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు. మనం పెళ్ళ్ళిలో ఎంత దుబారా చేస్తాం?


ఇది మనకు ఒక గుణ పాఠం కాదూ?
మనం దీని నుండి నేర్చుకోవాలనుకున్నా.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *