Railway Job Updates in Telugu Inviting Applications in Various departments and various positions
రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208) భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. మే 14న రాత్రి 11.59 వరకు అప్లై చేసుకోవచ్చు.
- Latest jobs in hyderabad in 2025
- AP High Court Lo Jobs in 2025
- Walk in Directly in telugu 2025
- Shivarathri Adbutamima Song Lyrics in Telugu
- Sad True Love Story and Motivational Moral in Telugu
SI అభ్యర్థులకు డిగ్రీ 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్లైన్ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
website: www.rrbapply.gov.in