Pushpa 2 Songs Lyrics in Telugu 2024 sooseki aggiravva song lyrics written by Chandrabose and singer as usual Shreygoshal and music director is Devi sri prasad
LYRICS FOLLOW BELOW :
వీడు మొరటోడు..అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్న
పసిపిల్ల వాడు నా వాడు
వీడు మొండోడు అని ఊరువాడ అనుకున్నగానీ..
మహరాజు నాకు నా వాడు..
ఓ.. మాట పెళుసైనా.. మనుసులో వెన్నా..
రాయిలా ఉన్నవాడిలోన
దేవుడెవరికి తెలుసును నాకన్న
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..
ఓ… ఎర్రబడ్డా కళ్లలోనా.. కోపమే మీకు తెలుసు..
కళ్లలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు..
కోర మీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు..
మీసమెనక ముసురుకున్న ,ముసినవ్వు నాకు తెలుసు..
sooseki aggiravva song lyrics and other Folk songs
అడవిలో పులిలా సర సర సర సర చెలరేగడమే మీకు తెలుసు..
అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..
ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే..
ఇచ్చివేసే నవాబు.. నన్ను మాత్రం
చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే.. చక్కబెట్టే మగాడు..
Pushpa 2 Songs Lyrics in Telugu 2024 – Singer
- Latest jobs in hyderabad in 2025
- AP High Court Lo Jobs in 2025
- Walk in Directly in telugu 2025
- Shivarathri Adbutamima Song Lyrics in Telugu
- Sad True Love Story and Motivational Moral in Telugu
వాడి చొక్క ఎక్కడుందో.. వెతకమంటాడు చూడు..
బయటకు వెళ్లి ఎందరెందరినో.. ఎదిరించేటి దొరగారు..
నేనే తనకీ ఎదురెళ్లకుండా.. బయటకు వెళ్లరు శ్రీవారు..
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
ఇట్టాంటి మంచి మొగడుంటే.. ఏ పిల్లయినా మహరాణి..