Podupu kathalu2 Quiz in telugu 2024 Podupu kathalu2 in telugu 2024 Podupu kathalu2 in telugu 2024 1 / 9 పుట్టినప్పుడు ఉండవు, పోయేటప్పుడు ఉండవు తేనె పట్టు క్రొవ్వొత్తి చిటికిన వేలు బట్టలు 2 / 9 తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు? దీపం వొత్తి గోరింటాకు తేనె పట్టు విభూతి. 3 / 9 అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది దీపం వొత్తి చిటికిన వేలు గోరింటాకు తేనె పట్టు 4 / 9 ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం తేనె పట్టు బట్టలు ముగ్గు క్రొవ్వొత్తి 5 / 9 నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్లీ నడవదు క్రొవ్వొత్తి చిటికిన వేలు గోరింటాకు పెన్సిల్ 6 / 9 అది మనకు మాత్రమే సొంతమైంది కానీ మన కన్నా దాన్ని ఇతరులే ఎక్కువగా వాడుతుంటారు పేరు గోరింటాకు తేనె పట్టు దీపం వొత్తి 7 / 9 నీటిలో ఉంటే ఎగిసి పడతాను నేల మీదకు రాగానే కూలబడతాను ఎవరిని నేనెవరిని. తేనె పట్టు చిటికిన వేలు కెరటం గోరింటాకు 8 / 9 వెలుతురు ఉన్నప్పుడే కనిపిస్తాను చీకటి పడితే మాయమవుతాను క్రొవ్వొత్తి నీడ గోరింటాకు చిటికిన వేలు 9 / 9 నన్ను మీరు కొలవగలరు నా గురించి మాట్లాడగలరు నన్ను బట్టే మీరు ఏమీ చేయాలోనిర్ణయించుకుంటారు కానీ నన్ను తాకలేరు, ఆపలేరు క్రొవ్వొత్తి చిటికిన వేలు తేనె పట్టు సమయం Your score isThe average score is 0% 0% Restart quiz next Post navigation Podupu kathalu Quiz In Telugu 2024 Aviator Game lo Sampadinchadam ela in Telugu