Podupu kathalu Quiz in Telugu 2024more quizes

Podupu kathalu Quiz in Telugu 2024 Silly Logic QA in Telugu Quiz

Podupu kathalu Quiz in Telugu 2024

1 / 9

భూమిలో పాతుకుపోయిన వెండి పిడుగు, అది మన ఒంటిలోని మలినాలను కడుగుతుంది

2 / 9

చిన్నతనంలో అందరు మెచ్చేదే పెద్ద కొండ ఎక్కినాక పనికిరానిదవుతుంది 

 

3 / 9

రాళ్లు అడుగున విల్లు విల్లు కోనులో ముల్లు 

4 / 9

ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు 

5 / 9

అరచేతిలో అద్దం, ఆరు నెలల యుద్ధం 

6 / 9

నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్లీ నడవదు

7 / 9

నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను

8 / 9

ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా మారుతుంది

9 / 9

అందరిని పైకి తీసుకెళ్తుంది, కానీ తాను మాత్రం పైకి రాదు

Your score is

The average score is 42%

0%

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *