Phone pay ,Google pay కరెంట్ బిల్లులు కట్టొచ్చ current billulu online lo pay cheyocha eppatnunchi enduku aapesaru Phone pay ,Google pay కరెంట్ బిల్లులు కట్టొచ్చు TG: ఫోన్పే, గూగుల్పలో కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని TGNPDCL వెల్లడించింది.
- Latest jobs in hyderabad in 2025
- AP High Court Lo Jobs in 2025
- Walk in Directly in telugu 2025
- Shivarathri Adbutamima Song Lyrics in Telugu
- Sad True Love Story and Motivational Moral in Telugu
మొన్న TGSPDCL పరిధిలో ఈ సౌకర్యం రాగా.. తాజాగా NPDCL పరిధిలోనూ అందుబాటులోకి వచ్చింది. భారత్ బిల్పేలో చేరకపోవడంతో RBI ఆదేశాలతో ఈ సంస్థలు ఫోన్పే, గూగుల్పే ద్వారా కరెంట్ బిల్లులు
చెల్లించడాన్ని జులై 1న నిలిపివేశాయి. తాజాగా భారత్ బిల్పలో చేరడంతో గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లు ఫోనే గూగులలో రేట్ బిల్లింతు కట్టొచ్చు