NTPC Govt Job Updates in Telugu 2024-25

NTPC Latest Job updates in Telugu Inviting various posts and various degrees and full details find below in telugu :

NTPC : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో 144 ఉద్యోగాలు..

నెలకు రూ.50,000 వరకు జీతం NTPC Mining Recruitment 2024 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీపీసీకి చెందిన నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (NML), జంషెడ్పుర్.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 ఈ నోటిఫికేషన్ ద్వారా 144 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మైనింగ్ ఓవర్మ్యాన్, మ్యాగజైన్ ఇన్ఛార్జ్, మెకానికల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ మైన్ సుపీరియర్, మైనింగ్ సర్దార్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Last date : ఆగస్టు 5 దరఖాస్తులకు చివరితేది. link”పూర్తి వివరాలకు డైరెక్ట్ లింక్ ఇదే-https://careers.ntpc.co.in/recruitment/

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *