Mandula shopulalo Dorakani Mandulu Eppatikimore

మందుల షాపులలో దొరకని మందులు ఎప్పటికి అవునా నిజామా తెలుసుకోవాలంటే చుడండి ఇక్కడ ఎప్పటికీ మందుల షాపులలో దొరకని ఔషదాలు :

ఈ క్రింది ఔషధాలు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు……

1. వ్యాయామమే ఔషధం.

2. ఉపవాసం ఔషధం.

3. సహజ ఆహారమే ఔషధం.

4. నవ్వు ఔషధం.

5. కూరగాయలు ఔషధం. 6. నిద్ర ఔషధం.

7. సూర్యకాంతి ఔషధం.

మందుల షాపులలో దొరకని మందులు ఎప్పటికి

8. ఎవరినైనా నిస్వర్ధంగా ప్రేమించడం ఔషధం.

9. ప్రేమించబడడం ఔషధం.

10. కృతజ్ఞత అనేది ఔషధం.

11. నేరాన్ని వదలడం ఔషధం.

12. ధ్యానం ఔషధం.

13 *మంచి స్నేహితులే ఔషధం. *

ఈ ఔషధాలను తగినంతగా మీ అంతకు మీరే సంపాదించుకోవాలి,

పై ఔషధాలు సంపాదించుకుంటే, బజారు ” ఉండే మందులషాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు.

ముసలి తండ్రి katha Digital Marketing

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *