LOVE FAILURE SUICIDE INSIDE IN TELUGU

LOVE FAILURE SUICIDE INSIDE IN TELUGU No Pure Love in the world all are craving for the materilistic and others లవ్ ఫెయిల్.. ప్రియుడు సూసైడ్
లవ్ ఫెయిల్ కావటంతో ప్రియుడు సూసైడ్ చేసుకు న్న సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో జరిగింది. అప్పల్ రావు పేటకు చెందిన జిల్లా వినయ్ (25)అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.

LOVE FAILURE SUICIDE INSIDE IN TELUGU LOVE PROPOSALS

ఈక్రమంలో ఏపీ రాష్ట్రం తిరుపతికి చెందిన ఓ యువతితో ఇన్ స్టాగ్రాంలో పరిచయం అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం పేరెంట్స్కు తెలియడంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి తీసుకెళ్లి మరో యువకుడితో మ్యారేజ్ చేశారు. దీంతో మనస్తా పానికి గురై వినయ్ పురుగు ముందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *