kalisunna rojulanni lyrics song

Love Failure awesome Folk songs in Telugu

కలిసున్న రోజులన్ని పిల్ల కళ్లల్లో దాచుకున్న

కంటి మీద కునుకు లేకుండా కాటికి  దగ్గర అవుతున్న

 కట్టుకున్న కట్టెలపాడే కన్నీళ్లు పెడుతున్నాది

ముట్టుకొని మురువని నాడు పట్టుమాని పానం పోతుందే

నేను కానరాలేదా పిల్ల కొంచెమన్న జాలీలేద నీకు

నేను కానరాలేదా పిల్ల కొంచెమన్న జాలీలేద నీకు.

Love Failure awesome Folk songs in Telugu

కలిసున్న రోజులన్ని పిల్ల కన్లల్లో దాచుకున్న

కంటి మీద కునుకు లేకుండా కాటికి  దగ్గరవుతున్న.

దేశ సంరక్షణ కొరకై పిల్ల దేహాన్ని వదిలేస్తానే…

దేశాన్ని కాపాడుతున్ననాని ధైర్యంగా నెనున్నానే

మనుసువాడి  నేనొస్తే పిల్ల మరిచిపోయి నువ్వున్నవానే

మనుసులున్న బాధచెప్పుకోక మవునంగా నేనే ఉంట్టినే…

నేను గుర్తురాలేద పిల్ల నా మీద ప్రేమ లేద నీకు “2”

కలిసున్న రోజులన్ని పిల్ల కన్లల్లో దాచుకున్న

కంటి మీద కునుకులేకుండా కాటికి దగ్గరావుతున్నా…

మనువాడినానని పిల్లా నేను అమ్మలా ప్రేమించానే…

కట్టుకున్నోడన్నా జాలే:లేక కసాయిల జుస్తివే.

ఎందుకమ్మా నేనంటే చేదు ఇష్టంలేని ఇంటీలో తోడు …”2″

Awesome Folk Songs lyrics in telugu

నా గుండె  బరువయితుందే పిల్ల  

నేను మోయలేనే ఇంతబాదా    “2”

కలిసున్న రోజులన్ని పిల్ల   కన్లల్లో దాచుకున్న

కంటి మీద కునుకు లేకుండా కాటికి దగ్గరవుతున్న…

జన్మ జన్మలబంధమాని…పిల్ల జతగా  చేసుకుంటి

 జన్మనిచ్చిన తల్లినివోదిలేసి బాడరుకు  నేనెల్తిని   ..

జంటలేని పక్షిని నేనయి కానారాణి అడవుల్లో

నేను తుపాకీ  కాల్పుల్లో పిల్లా  ప్రాణాలు పోతున్నాయే…

నేను సచ్చిపోతున్నా మా అమ్మ జాగ్రత్తనే పిల్ల

నువ్వు సల్లగుండవే పిల్ల  ని క్షేమాన్నినెకోరుతున్నా..

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *