Kolkatha Trainee Doctor Breaking News in Telugu

కోల్కతా ట్రైనీ డాక్టర్ రాసిన మందుల చీటీ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. తాజాగా ఆమె రాసిన ప్రిస్క్రిప్షన్ బయటకు వచ్చింది.

ఊపిరితిత్తుల విభాగానికి చెందిన ఆమె చక్కటి చేతిరాతతో రోగికి మందులు రాశారు. చాలా మంది డాక్టర్లు రాస్తే అర్థం కాదని, ఇంత క్లియర్గా ఉన్న చీటీని చూడటం ఇదే తొలిసారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేశం మంచి వైద్యురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kolkatha Trainee Doctor Breaking News in Telugu

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *