NTPC Govt Job Updates in Telugu 2024-25

Latest Govt Job Notifications in Telugu 2025 ఎన్టీఏ-ఎన్సీఈటీ- ఐటీఈపీ- 2025 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. దేశవ్యా ప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబం ధించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ఐటీఈపీ)లో ప్రవేశాలకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 పరీక్షను నిర్వహిం

చనుంది.

» కోర్సుల వివరాలు: బీఏ బీఈడీ, బీకాం-బీ ఈడీ, బీఎస్సీ-బీఈడీ.

» అర్హత: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగ తి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. » పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇంగ్లిష్, హిందీతో పాటు 13 భాషల్లో పరీక్ష జరుగుతుంది.

» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరా బాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. » దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:

Latest NTPC Jobs in Telugu 2025

16.03.2025.

» దరఖాస్తు సవరణతేదీలు:

18.03.2025, 19.03.2025.

» పరీక్ష తేది: 29.04.2025.

» వెబ్సైట్: https://exams.nta.ac.in

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *