Latest Life Facts in Telugu 2024

Latest Life Facts in Telugu 2024 ఇద్దరి ప్రేమికులు విడిపోయారు అంటే అమ్మాయితో అబ్బాయి కి అవసరం తీరిపోయిందని  లేదా తన కన్నా డబ్బున్నది దొరికిందని వదిలేసే మగాళ్లు ఉన్నారు.

ఎదుటి వాళ్ళ భాదను చూసి నువ్వు బాద పడకపోయినా పరవాలేదు కానీ హేళన చేసి

మాటలాడటం చాలా తప్పు ఒక మనిషి నిన్ను చూసి తన భాదను పంచుకుంటే

నువ్వు వాళ్ళ భాదను పంచుకోక పోయినా పరవాలేదు కానీ వాళ్ళని

ఊరకే అయిపోరు అంబానీలు, ఊరకే అయిపోరు కోటీశ్వరులు

Dhoom Dhaam Nirmala Tragedy Biography in Telugu
tella tella

చిన్న చూపుతో  మాత్రం చూడకు వాళ్ళు నికు చెప్పేది వాళ్ళు నీ

సానుభూతిని ఆశించి చెప్పరు వాళ్ళ భాదను ఎవరైనా ఒకరితో

చెప్పుకుంటే గుండె బారం కాస్త అయిన తగ్గుతుంది అని.

ఎవరినైనా అర్దం చేసుకోడానికి ప్రయత్నించండి రేపు మీకు అదే

How to Reduce Belly Fat in Telugu 24

పరిస్థితి ఎదురువుతుంది అని మరచి పోకండి..

కానీ  అమ్మయి అబ్బాయిని కాదని వెళ్లి పోయింది .  అంటే అతని వల్ల ఆమె మోసం పోయానని తెలిసి  లేదా

అతని జీవితం కోసం ఆలోచించ్చి  మనసు చంపుకొని తనకు తానే శిక్ష వేసుకొని వెళ్లే ఆడవాళ్లు ఉన్నారు.

అందరి మగవాళ్ళు అందరూ ఆడవాళ్లు ఒకేలా ఉండరు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *