Latest ITI Jobs Latest Notifications in 2024 ITI చేసిన వారికి అద్భుత అవకాశం : రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు and other anganwadi jobs
ITI చేసిన వారికి అద్భుత అవకాశం రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)- వెస్ట్ సెంట్ర రైల్వే 3,317 అప్రెంటిస్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ITI Jobs Latest Notifications in 2024
అర్హత: పదో తరగతి, 12వ తరగతి,
సంబంధిత ట్రేడ్
ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు 5 ఆగస్టు 2024 నాటికి 15 నుంచి
24 సంవత్సరాల మధ్య ఉండాలి.
- JOB4U!
- DIPLOMA/ ITI JOBS IN Hyderabad
- Ayodhya ka Ram mandir ko Diye Anek upahar
- Latest RTC Jobs in Telangana 2024
- Free Education from L K G TO PG
Apprentice Jobs Latest Notifications in 2024
ట్రేడ్లు: ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్మ్యన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్. వెల్డర్, వైర్ మ్యాన్ తదితరాలు.
సెలెక్షన్ ప్రాసెస్: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.wcr.indianrailways.gov.in వెబ్ సైటీ లో సంప్రదించాలి.