Latest Govt Job Calender Updates in Telangana AP Inviting Applications from various education Qualification and various departments job updaets from O- PG DSC Updates ,Group1, Group2, Group 3 etc.. ఆరీసీలో ఏటా దాదాపు రెండు వేల మంది పదవీ విరమణ
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మళ్లీ ప్రతిపాదనలు పంపండి..!
ఆర్టీసీలో చాలా ఏళ్లుగా నియామకాలు లేకపోవడంతో దాదాపు 11 వేల వరకు ఖాళీలున్నాయి. 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 3 వారాల క్రితమే ఆమోదం తెలిపింది.
బస్భవన్లో శనివారం ఆర్టీ సీపై జరిగిన సమావేశంలో రానున్న ఐదేళ్లలో ఏర్పడే ఖాళీలపై ఉన్నతాధికారి ఒకరు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రజంటేషన్ ఇచ్చారు. ‘మరి భారీగా ఖాళీలు ఉన్నప్పుడు 3,035 ఉద్యోగాలకే ఎందుకు ప్రతిపా దనలు పంపారు? జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలో పరిశీలించి మళ్లీ ప్రతిపాదనలు పంపాలి’ అని
Latest #JobCalendar Updates in Telangana ,AP,India
- NTPC Jobs in India 2024-2025
- Latest Govt Job Notifications in 2024-2025
- Latest Govt Job Notifications in 2024 -25
- Data Entry Jobs Urgent Requirement
- Free Computer Education for UnEmployees
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన యాజమాన్యం ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో 10 వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచ డంతో 2020, 2021లో ఎవరూ పొందలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు జరుగుతున్నాయి. 2023లో ఏకంగా 2325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2,196, 2025లో 1,859, 2026లో 2,001, 2027లో 1927 మంది ఉద్యోగ విరమణ పొందనున్నట్లు సమాచారం.
#Jobcalender revealed by govt Updates in telugu
ఇలా 2029 వరకు పది వేల మందికి పైగా పదవీ విరమణ చేయనున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీల వినవరాత్రి సూచించినట్లు సమాచారం. ఆర్టీసీలో 2015-16లో తుల మేరకు గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని రవాణాశాఖ సూచించింది. ఇందుకు అదనపు ఉద్యోగులు అవసరం అవుతారు. ఈ విషయాలను యజమాన్యం
మొత్తం 55 వేలమంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం దాదాపు 42 వేల మంది ఉన్నారు. బస్సుల సంఖ్య 10,446 నుంచి సుమారు 9 వేలకు పరిమితమైంది.