Job Calander Released 2024-2025 in TeluguMore jobs

Job Calander Released 2024-2025 in Telugu 20 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల వివరాలతో విడుదల అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి పోస్టుల సంఖ్య తర్వాత చెప్తామని వెల్లడి గ్రూప్ 4ను గ్రూప్ 3లో మెర్జ్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను ప్ర కటించారు. ఇది ప్రకటన మాత్రమేనని, పోస్టుల సంఖ్య.. ఇతర వివరాలు నోటిఫి కేషన్ సమయంలో విడుదల చేయనున్న ట్లు ప్రకటించారు. దీనిపై సభలో చర్చ ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..

పాత గ్రూప్. 1 ను రద్దు చేసి 60 నూతన ఖాళీలను జత చేసి..563 ఖాళీల కోసం కొత్త నోటి ఫికేషన్ జారీ చేశామన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు 3,02, 172 మంది అభ్యర్థులు హాజరవ్వగా. పరీక్షను సజావుగా నిర్వ హించామని తెలిపారు. మెయిన్స్ పరీ క్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 3వ తేదీ వరకు నిర్వహించేలా షెడ్యూల్: చేసినట్లుగా వివరించారు. రాష్ట్రప్రభుత్వ శాఖలలోని 32 వేల మంది యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అదనంగా 13,500 ఖాళీల

Latest New Job Calander Released by Batti Vikramarka

భర్తీకి అనుమతులు కూడా ఇచ్చామన్నా 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ నిర్వహించామన్నా రు. జులై 18 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ఆగస్టు 5న ముగియనున్నట్లు చెప్పారు. ఇక, 1,45,362 మంది దర ఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు 1,06, 263 మంది దరఖాస్తు దారులు డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.

435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం MNJ క్యాన్సర్ ఆసు పత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యో గాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాను. న్నారు. పరీక్షల మధ్య ప్రిపరేషన్ కోసం తగినంత సమయం లేదని.. పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్ధనకు సా నుకూలంగా స్పందించినట్లు దాంతోనే ఇటీవల గ్రూప్ 2 పరీక్షను ఆగస్ట్ 7,8 తేదీ నుంచి డిసెంబర్ కు వాయిదా వేసి నట్లు గుర్తు చేశారు.

#LATEST JOB Notifications in Telugu 2024

S.NO POSTS Notification Exam
1.Group1 MainsFeb -24october 24
2Group 3 December -24November-24
3Lab టెక్నీషియన్& నర్సింగ్ ఆఫీసర్September -24November-24
4Group 2 December -22December -24
5Transco october- 24January -25

s .nopostnotificationexam
6Engineering and gezetted categoryoctobeer- 24January -25
7.TETNovember -24January -25
8.Group 1 preliminary October -24Feb -25
9.DSCFEB-25April-25

Latest Police Jobs Notification in 24-25

s.noPOSTNotificationExam
10.SIApril-25August-25
11.ConistablesApril-25August-25
12Degree college academic posts june -25september-25
13D L ,Equalent postsjune -25september-25
14Executive cader postsJULY-25NOVEMBER-25
15Group3 &4 july -25November-25

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *