Is Ghee Good For Empty Stomach in Telugu పరగడుపున నెయ్యి ఆరోగ్యానికి మంచిదా? Arogya Soothralu
ప్రతిరోజూ పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు. ఎలా అంటే….
4 పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల చిన్న పేగులకు సంగ్రహించే శక్తి పెరుగుతుంది. పేగుల్లోని పీహెచ్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. | నెయ్యి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముఖంపై ముడతలు దూరమవుతాయి.
- iphone 16 promax featuters and Price
- Magavaru Happy Ga Undataniki 8 Reasons in telugu
- Goat PIG love Story in Telugu 2024
Ghee Good For Empty Stomach in Telugu
4 ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధం. 4 ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. నెయ్యిలో ఉండే బ్యుటిరిక్ యాసిడ్, విటమిన్ ఎ, డి, ఇ, కె… రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కీళ్లలో రాపిడి తగ్గుతుంది.
‘
4 శరీరకణాలలో ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడం తగ్గుతుంది. రక్తనాళాలు గట్టిపడటాన్ని నిరోధిస్తుంది. •