IOCL Govt Job Updates in Telugu 2024-25More

IOCL Recruitment in August in Telugu Inviting various post and various Degrees and highest salaries and perks find below :

IOCL Recruitment 2024: డిప్లొమా, ఐటీఐ అర్హతతో 88 ఉద్యోగాలు.. నెలకు రూ.78,000 వరకు జీతం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా 88 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందులో ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ జులై 22 నుంచి ప్రారంభమైంది..

ఆగస్టు 21 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు డైరెక్ట్ లింక్ ఇదే.. https://iocl.com/

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *