Idi katha Bussiness Ante Do Not Miss 2024more jobs

Idi katha Bussiness Ante Do Not Miss 2024 కోటి ఇచ్చి అయినా” కోమటి వారితో స్నేహం చెయాలి
జై ఆర్యవైశ్య కోటి ఇచ్చి కోమటి తో స్నేహం చేయమన్నారు పెద్దలు వ్యాపారం లోవుక్యం మంచితనం కల వారు కోమటివారు ఒక మార్వాడి దగ్గర
ఒక కోమటి ఒక నుయ్యి కొన్నాడు మార్వాడీ తాను చాలా తెలివిగా నూతిని మాత్రమే అమ్మాననుకుని సంబరపడ్డాడు. రెండు రోజులు పోయిన తరువాత మార్వాడీ కోమటి దగ్గరకు వెళ్ళి”నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను. నూతిలో నీళ్ళు అమ్మలేదు. no need to download spotify you can listen here guys …


Idi katha Bussiness Ante Do Not Miss 2024

నీరు వాడుకుంటే నాకు డబ్బులు కట్టాలి” అన్నాడు. దానికి ఆ కోమటి “నేనూ మీకు అదే చెబుదామనుకుంటున్నాను. మీరు నూతిని నాకు అమ్మేసారు కాని, దానిలో నీళ్ళింకా ఖాలీ చెయ్యలేదు. సాధ్యమైనంత త్వరగా ఆ నీళ్ళు ఖాలీ చేసి నుయ్యి అప్పచెప్పండి, లేదా మీనీళ్ళు మా నూతిలో ఉంచుకుంటున్నందుకు అద్దె కట్టండి.”అన్నాడు. దాంతో అంతవరకు తానే తెలివైనవాడిననుకున్నj మార్వాడికి మూర్ఛ వచ్చినంత పనయింది. (ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కోమటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే వుంటుంది….. Next

Daily :Follow for Next Stories in Telugu (Singles quotes)

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *