HYDRA Warning in Telangana Details in Telugu

HYDRA Warning in Telangana Details in Telugu అలాంటి ప్లాట్లను కొనుగోలు చేయొద్దు.. హైడ్రా
కీలక ప్రకటన
TG: వ్యవసాయ భూముల పేరుతో అనధికార లేఅవుట్లలో విక్రయిస్తున్న ప్లాట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.

నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు కట్టాలన్నారు. అయితే కొందరు ఫామ్ ల్యాండ్ను ప్లాట్లుగా మార్చుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ఫ్లామ్ ల్యాండ్ ప్లాట్స్ కొంటె అంతే సంగతులు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *