mlc vote ela veyali ela veyakudadu in telugu

ఎమ్మెల్సీ ఓటు ఇలా వేద్దాం. ఓటు ఎలా వేయాలి.

మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్ధుల పేర్లు మరియు ఫోటోస్ ఉంటాయి.

మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నెంబరు వేయాలి.

ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు కూడా వేయవచ్చు.

పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి. సొంత పిన్ వాడకూడదు.

వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. ఎలక్షన్ కమీషన్ నిర్ణయించే ఐడి ప్రూఫ్స్ మాత్రమే.

బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకొని సంతకం పెట్టాలి.

బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.

How To NOT MLC Vote in Telugu

how to mlc vote in telugu ela
more

ఎలా వేయకూడదు.

మీ సొంత పిన్ వాడకూడదు.

అభ్యర్ధుల అందరికీ ఒకటే నంబర్ ఇవ్వకూడదు.

ఒకటి అని రాయకూడదు. ఇంగ్లీషులో కూడా వన్ అని రాయకూడదు. అంకెలోనే రాయాలి. ఉదాహరణకు 1 బ్యాలెట్ పేపర్ లో ఎక్కువ పేర్లు. ఉంటాయి. ఆపేర్లలో మీకు నచ్చిన వారికి 1వ నెంబర్ వెయ్యాలి. బ్యాలెట్ పేపర్ వారు చెప్పే పద్ధతుల్లో ఫోల్డ్ చేసి వేయకపోతే ఇన్వాలిడ్గా ( invalid )తీసుకుంటారు.

ఖాళీగా పేపర్ వేయరాదు.

మీరు ఇచ్చే నంబర్స్ గట్టిగా పెన్తో రుద్దకూడదు.

అభ్యర్థి పేరు మురియు బాక్స్ ప్రక్కన కాకుండా మే ఇతర ప్రదేశాలలో వేసినా ఓటు చెల్లదు.

మీరు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ నందు 1 ప్రాధాన్యత ఓటు వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓట్ చెల్లదు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *