వాట్సాప్ వెబ్ ని కూడా ఎవరూచూడకుండఎలా…. వాట్సా ప్ వెబ్ ని అందరు చూస్తున్నారు చూడకుండా ఏమైనా చేయొచ్చా కొత్తగా ఎమన్నా ఫీచర్స్ వచ్చాయా చూదాం రండి మన మొబైల్ లో ఐతే ప్రైవసీ సెట్ చేసుకోవచు మరి డెస్క్టాప్ లో వాట్సాప్ వెబ్ ని ఎలా వేరేవాళ్లు చూడకుండా సెట్ చెయ్యొచ్చు…
ఎలా గంటె ఇలా…. ఫస్ట్ మీరు వాట్సాప్ వెబ్ ని ఓపెన్ చేసి దాంట్లో సెట్టింగ్ ఆప్షన్ లో కి వెళ్ళండి ఆ తర్వాత స్క్రోల్ డౌన్ చేసాక కింద ప్రైవసీ ఆప్షన్ ఉంటది ప్రైవసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని
Check privacy settings: Review your privacy settings in WhatsApp to ensure they are configured correctly. Go to “Settings” > “Account” > “Privacy” and check the settings
నెక్స్ట్ మల్లి స్క్రోల్ డౌన్ చేయండి కింద లాస్ట్ లో స్క్రీన్ లాక్ ఉంటది
అక్కడ స్క్రీన్ లాక్ ఆప్షన్ ఫై క్లిక్ చేసి నెక్స్ట్ టైమింగ్ అడుగుతుంది ఆ టైమింగ్ లో ఎదో ఒకటి సెలక్ట్ చేయండి అంతే ఇక ఫై మన వాట్సాప్ వెబ్ ని కూడా ఎవరు చూడలేరు మీ గర్ల్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ ఇంకా ఏమైనా సీక్రెట్స్ ,ఓర ఆఫిసిఅల్ దోసిక్యూమ్నెట్స్ ఎం ఉన్న ఎవరు చూడకుండ్స్ మీ డేటా ని ఇలా సెట్ చేసుకోండి.
- Latest Anganwadi Jobs Notification in Telugu Check Notification
- iphone 16 promax featuters and Price