Health is Wealth Healthy Tips in telugu

Health is Wealth Healthy Tips in telugu ఆకలి కావడానికి ట్యాబ్లేట్ వేసుకోవాలి. అది అరగడానికి ఇంకో ట్యాబ్లేట్ వేసుకోవాలి.

అరిగింది బయటకు పంపడానికి కూడా ఇంకో ట్యాబ్లేట్ కావాలి.

ఇదీ మన జీవితం..!

శరీరానికి శ్రమ ఉండద్దు. కానీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి.

ఎలా సాధ్యం …??

ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే గుర్తుకు వచ్చింది-  పొద్దున హడావుడిలో బి.పి ట్యాబ్లేట్ వేసుకోలేదని! సిగ్నల్ పడితే ప్యారడైజ్ సర్కిల్ లో ఆగాను.

Health is Wealth Healthy Tips in telugu

బ్రేక్ ఫాస్ట్ కు ముందు, బ్రేక్ ఫాస్ట్ తరువాత, లంచ్ కు ముందు లంచ్ తరువాత, డిన్నర్ కు ముందు డిన్నర్ తరువాత అంటూ మెడికల్ షాప్ నే మింగించే డాక్టర్లు ఆ పెద్దాయన్ను చూస్తే ఏం సమాధానం చెప్తారు…?

చుట్టూ పొగ , కాలుష్యం, దానికి తోడు ఇరవై నాలుగు గంటలు వాహనాల రోద. అయినా వాడి ముఖంలో ఎంత ప్రశాంతత..?

ఎలాంటి చింతా చూద్దామన్నా వాని ముఖంలో కనిపించదే ….!

మరి ఎందుకు మిగితా జనాలు నిత్యం చస్తూ బ్రతుకుతున్నారు… ??

నాకు తెలిసి ఇప్పటి మనుషులు చావడానికి అణుబాంబులో, మారణ ఆయుధాలోఅక్కరలేదు అనుకుంటా…

గట్టిగా కూర్చో బెట్టి కడుపునిండా అన్ని రుచులు తినిపిస్తే చాలు చచ్చి పోయేలా ఉన్నారు.*

అందరికి ఆరోగ్యం గురించి చింతనే..

కాని ఆచారణలో మాత్రం అది అమలు కాదు!

ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం అలా ట్యూన్ చేసేసింది.

ఇక అంతే..!

జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసు. కానీ అదే ఫుడ్ ఎగబడి మరీ తింటారు.

నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని తెలుసు..

కానీ నడవడానికి అస్సలు ఇష్ట పడరు.

God's conversation with a dead man Great words
more

ఆరోగ్యం అందరికి కావాలి. కానీ దానికి సులువైన పద్దతులే కావాలి.

మెడికల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినట్లే కనిపిస్తుంది.

కానీ దాని నిజమైన ఫలితాలు మాత్రం బయట ఎక్కడా కనిపించవు.

ఈ మధ్య చాలా మంది క్యాన్సర్ భారిన పడి సరియైన ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు.

నిజానికి క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు.

Healthy Tips in telugu

కీమోథెరపి ఒక్కటే క్యాన్సర్ ను బాగు చేస్తుంది అని ప్రతీ పేషేంట్ కు అదే కీమోథెరపి చేస్తున్నారు.

కీమోథెరపి శుద్ధ దండగా అని డాక్టర్ల కు కూడా తెలుసు, కానీ దాన్ని డాక్టర్లు ఒప్పుకోరు.

ఎందుకంటే కీమోథెరపి ని బేస్ చేసుకొని ఒక్క అమెరికానే 2.5 ట్రిలియన్ డాలర్లు సంపాదించు కొంటుంది.

కీమోథెరపి వల్ల ఉపయోగం లేదు అని జనాలకు తెలిసిన వెంటనే కీమోథెరపి ద్వారా సంపాదించే అంత పెద్ద మొత్తాన్ని అమెరికా కోల్పోవలసి వస్తుంది. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమే కాబట్టి అందుకు అమెరికా ఒప్పుకోక పోవచ్చు.

క్యాన్సర్ అనే జబ్బు కేవలం ధూమపానం, అల్కాహాల్ వలన వస్తుంది అని అన్ని ప్రభుత్వాలకు తెలుసు,

కానీ వాటిని బ్యాన్ చేసే శక్తి ఏ ప్రభుత్వానికైనా ఉందా …??

అలా బ్యాన్ చేస్తే అస్సలు క్యాన్సర్ ను ఆమడదూరం లో పెట్టచ్చు. కానీ దాని వల్ల ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల నష్టం. మరి తమ ఆదాయం పోగొట్టుకొనే పని ఏ ప్రభుత్వమైనా ఎందుకు చేస్తుంది..??

డయాబెటిక్ అనేదాన్ని భూతద్దంలో చూపించి ఇన్సులిన్ వ్యాపారం ద్వారా మల్టీ మిలియన్ల డాలర్లు సంపాదించు కొంటున్న సంస్థలు కోకొల్లలు.

Arogya sutralu in telugu

చక్కర వ్యాది అనేది అస్సలు అంత పెద్ద జబ్బే కాదు అనే దమ్ము ఎవరికి ఉంది…??

మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించు కోవాలి.

ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, సరియైన రీతిలో వ్యాయామం చెయ్యడం, మంచి ఆహారం తీసుకోవడం ఒక్కటే … ఇప్పుడు మన ముందు ఉన్న ఒకే ఒక్క కర్తవ్యం!మన ఆరోగ్యం మన చేతుల్లోనే ..

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *