Gulabila jendale ramakka song lyrics in telugufnd mre

నడువు నడువు నడవవే రామక్క

కలిసి నడుము గట్టవే రామక్క

నడువు నడువు నడవవే రామక్కో

కలిసి నడుము గట్టవే రామక్క

గులాబీల జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల జెండలే రామక్క

గుర్తుల గుర్తుంచుకో రామక్క

గుర్తుల గుర్తుంచుకో రామక్క

కారును గుర్తుంచుకో రామక్క

KCR Gulabila Jendale SONG BY RAMAKKA

మన అన్న కేసీఆరు రామక్క

ఏమి పనులు చేసెనే రామక్క

ఆ, సావు నోట్ల తల పెట్టి రామక్క

ఢిల్లీ మెడలు వంచినాడు రామక్క

ఢిల్లీ మెడలు వంచినాడు

ఢిల్లీ మెడలు… వంచినాడు

ఢిల్లీ మెడలు… వంచినాడు

ఢిల్లీ మెడలు… వంచినాడు

Advertisement

ఢిల్లీ మెడలు వంచినాడు రామక్క

తెలంగాణ తెచ్చినాడు రామక్క

గుర్తుల గుర్తుంచుకో రామక్క

కారును గుర్తుంచుకో రామక్క

మన అన్న కేసీఆరు రామక్క

ఎంత మంచి పనులుజేసే రామక్క

Gulabila jendale ramakka song lyrics in telugu

పాలమూరి కరువు జూసి రామక్క

పారే నీళ్లు తెచ్చినాడు రామక్క

పారెనీళ్లు తెచ్చినాడు రామక్క

తాగె నీళ్లు తెచ్చినాడు రామక్క

రైతు బాధ జూసినాడు రామక్క

రైతు బంధు ఇచ్చినాడు రామక్క

గులాబీల జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల జెండలే రామక్క

గుర్తుల గుర్తుంచుకో రామక్క

ఆ, గుర్తుల గుర్తుంచుకో రామక్క

కారును గుర్తుంచుకో రామక్క

KCR BRS SONG BY RAMAKKA

పేదింటి బిడ్డది రామక్క

పెండ్లీలు జేసినాడు రామక్క

లక్షా పదారులే రామక్క

లక్ష్మీ కళ్యాణమే రామక్క

కేసీఆరు పిలుపున్నది రామక్క

తెలంగాణ గెలుపున్నది రామక్క

KCR Gulabila Jendale SONG BY RAMAKKA

అసెంబ్లీకి పోదమా

అసెంబ్లీకి పోదమా

అసెంబ్లీకి పోదమా

అసెంబ్లీకి పోదమా

అసెంబ్లీకి పోదమా రామక్క

అన్నని గెలిపిద్దమా రామక్క

మంచి పనులు జేసినాడు రామక్క

మల్ల గెలిసి వస్తడే రామక్క

గులాబీల జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

KCR Gulabila Jendale SONG BY RAMAKKA

గులాబీల… జెండలమ్మ

గులాబీల… జెండలమ్మ

గులాబీల జెండలే రామక్క

గుర్తుల గుర్తుంచుకో రామక్క

గుర్తుల గుర్తుంచుకో రామక్క

కారును గుర్తుంచుకో రామక్క

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *