Good News for Mahila Sangaalu in Telugu

Good news for mahila sangaalu in telugu ప్రతి గ్రామంలో ఉన్న మహిళలందరికీ తెలియజేయునది ఏమనగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు గల మహిళలందరూ మహిళ సంఘాలలో చేరండి. సంఘంలో ఉన్న ప్రతి మెంబర్ కల రెండు బీమాలు వర్తింప చేయుచున్నారు ప్రతి మహిళతో సంఘం లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలికి

లోను బీమా మరియు ప్రమాద బీమా లోన్ బీమా అయితే రెండు లక్షల వరకు లోన్ తీసుకున్న సభ్యురాలు ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లయితే ఆమె యొక్క రెండు లక్షల లోను కట్టంగ మిగిలిన హౌస్ స్టాండింగ్ అటి రూపాయలు మాపి కావడం జరుగుతుంది మరియు ప్రమాదవశత్తు ఆ సంఘం యొక్క సభ్యురాలు అనుకోకుండా యాక్సిడెంట్లో మరణించినట్లయితే ఆమెకు పది లక్షల రూపాయలు ప్రమాద బీమా కింద రావడం జరుగుతుంది కాబట్టి సంఘంలో లేనటువంటి అందరు కూడా సంఘంలో చేరండి

Siddipeta vasulaku good news here below :

గ్రూపు మిత్రులకు బౌద్ధ వందనాలు
మన సిద్దిపేట జిల్లాలో భారత బౌద్ధ మహాసభ (B. S. I.) జిల్లా కమిటీ వేయుటకు నిర్ణయించినము అందుకుగాను బౌద్ధులు మరియు బౌద్ధ అభిమానులు తప్పకుండా రావాలని కోరుతున్నాం.
స్థలం:- PRTU. భవనము
పాత కలెక్టర్ ఆఫీస్ పక్కన
(బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా )
సమయం:- ఉదయం 11 గం. లకు.


తేదీ :- 15 -11 -2024.
కార్తీక పౌర్ణమి రోజున.
సిద్దిపేట్ నందు.
9440158109
9949616195
Note :- మీటింగ్ కు వచ్చేవారు తెల్లని డ్రెస్ తో
రాగలరు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *