Free Education from L K G TO PGmore

Free Education from L K G TO PG ఫ్రీ చదువు లు ఎల్ కే జి నుండి పీజీ వరకు ఎవరికీ ఎక్కడ

ఫ్లాష్… ఫ్లాష్ … ఫ్లాష్ సమాచార సేకరణ  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం  తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad Amma Jyothi Foundation వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం

1.నో హాస్టల్ ఫీజు

2.నో స్కూల్ ఫీజు

L K G TO PG Free Education do not miss

3 నో కాలేజ్ ఫీజు.

4.నో బిల్డింగ్ ఫీజ్.

ముఖ్య గమనిక:

తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే Amma Jyothi Foundation సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.

*హాస్టల్ ఫీజు ఉచితం

*మెస్ ఫీజు ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం

Swami Vivekananda Birthday 2024 Quotes in Telugu
more

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *