Free Computer Education for UnEmployeesfind more

Free Computer Education for Un Employees ఉచిత, ఉపాధి, శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇలా.. and they are providing jobs also after completion of successfull course…

నిరుద్యోగుల యువతీ యువకు లకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఈసీఐఎల్లోని క్యాడర్ టెక్ మహేంద్ర ఫౌండేషన్ ప్రతినిధి పి. నాగరాజు తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 27 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగుల దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఎంపికైన వారికి ఎమ్మెస్ ఆఫీస్ (MS OFFICE )

స్పోకెన్ ఇంగ్లిష్ (Spoken English),

ఆఫ్ట్ స్కిల్స్,

టైపింగ్(Typing )

Accounting Reports

Inventory Reports

Managing Data

TDS & TCS

Utilities

టాలీ Tally వంటి అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. వివరాలకు కింద నంబరును సంప్రదించాలని కోరారు.

నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇన్ హైదరాబాద్

VIZAG PORT LO JOBS

address :

Tech Mahendra Foundation-CADRE ECIL 42-23, 11/3,

Trimulgherry – ECIL Rd, Kamalanagar, MJ Colony, Kapra,

Hyderabad, Secunderabad, Telangana 500040 (9100056583)

here you follows video

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *