ఎవరితో ఎలా మాట్లాడాలి?

ఎవరితో ఎలా మాట్లాడాలి?

తల్లితో- ప్రేమగా మాట్లాడు తండ్రితో గౌరవంగా మాట్లాడు

భార్యతో- నిజంగా మాట్లాడు

సోదరులతో సహృదయంతో మాట్లాడు తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు

మా పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు మా స్నేహితులతో సరదాగా మాట్లాడు

అధికారులతో- హుందాగా మాట్లాడు

వ్యాపారులతో- ఖచ్చితత్వంతో మాట్లాడు వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు

కార్మికులతో- సౌమ్యంగా మాట్లాడు

రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు భగవంతుడితో మౌనంగా మాట్లాడు నీతోనువ్వు.. ఆత్మవిశ్వాసంగా మాట్లాడు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *