Dhoom Dhaam Nirmala Tragedy Biography in Telugutella tella

Dhoom Dhaam Nirmala Tragedy Biography in Telugu తెల్ల తెల్లా లుంగీ కట్టి సాంగ్ రితికా రియల్ స్టోరీ తెలుగులో ధూమ్ ధామ్ నిర్మల ట్రాజెడీ బయోగ్రఫీ తెలుగులో అసలు నిర్మల అలియాస్ రితిక జీవిత చరిత్ర ధూమ్ ధామ్ లో అందరిని నవ్వించే నిర్మల జీవితంలో ఇంత విషాదమా ఆ విషాదమేంటో చూడండి ఇంకా ఆమె రితిక సొంత పేరు సాయి ప్రియ

నిర్మల తండ్రి తో మాట్లాడి భావోద్వేగానికి గుర్తుంది ఈ మద్య కాలంలో తెల్ల తెల్ల లుంగీ కట్టి పాటలో వాంప్ క్యారెక్టర్ చేసిన రితిక అలియాస్ ధూమ్ ధామ్ నిర్మల వైరల్ అయినా ఫోక్ సాంగ్ లో నటించింది

ఇంత బాగా నటించే నిర్మల వెనుక ఇంత విషాదం ఉన్నాడా అని అనిపిస్తోంది సో పికి కనిపించేంత బాగా ఎవరి జీవితాలు ఉండవు సో ఎవరిని తెల్వకుండా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు…

Tella Tella Lungi Ritika Tragedy Biography in Telugu

నిర్మల చిన్నప్పుడే తండ్రి వదిలేస్తే తల్లి అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్ది ఇప్పుడు అందరిని నవ్విస్తూ నటిస్తుంది ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక హాస్టల్ లో ఉంటూ సొంత కాళ్లపై నిలబడ్డ రోజుకు 3000 రూపాయలు సంపాదించింది.

 

ఇదిలా ఉంటె ఈటీవీ జబర్దస్త్ లో ఛాన్స్ వస్తే వదులుకున్న నిర్మల ఎందుకు అంటే ఆమెకు హైదరాబాద్ కొత్త వెనక ముందు ఎవరు లేక అటు తండ్రి ఇటు అన్న ఎవరు లేరు బయామి జబర్దస్త్ కి వెళ్ళే ఛాన్స్ ని వాడుకుంది అని చెప్పింది

ఇంకా ఈ మద్య చేసిన చిలిపి స్కిట్ కూడా బాలేదు అది కూడా ఒక యాక్టింగ్ అనుకోని మాత్రమే చేసిన నన్ను క్షమించండి అని అందరూ ప్రెఖ్కులను క్షమాపణ కోరింది…

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *