Anemia remedies in telugu 24 రక్తహీనతను రానివ్వకండి… రక్త హీనత ఎక్కువగా ఉంటె ఇవి తీసుకుంటే మంచిది
ఒంట్లో విటమిన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గితే నీరసం ఆవహిస్తుంది. నిస్త్రాణగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ. రక్తహీనత రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఇప్పటికే రక్తహీ నతతో బాధపడుతున్నా, సింపుల్ టిప్స్ పాటిస్తే సరి!
• జున్ను నుంచి బీ-12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం
వాడాలి.
Anemia Remedies in Telugu
రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూ రతో జ్యూస్ చేసుకుని తాగాలి.
• బీట్రూట్ క్యారట్ ఉసిరి కలిపి జ్యూస్ చేసు కుని ఉదయాన్నే తాగితే.. ఐరన్ పుష్కలంగా వస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటే రక్తహీనత
రానే రాదు.
• రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి. గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసు
కుని తాగితే మంచిది.
- iphone 16 promax featuters and Price
- Magavaru Happy Ga Undataniki 8 Reasons in telugu
- Goat PIG love Story in Telugu 2024
మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి.