New traffic rules in telugu

Latest Traffic Rules in Telugu Dont Miss Abbayilaku Maatrame in Telugu Dont miss

ఇవాల్టి నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు.. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్.. సీట్ బెల్డ్ లేకుండా కారు నడిపితే రూ. వెయ్యి జరిమానా.. డ్రంక్ అండ్ డ్రైవ్

చేసినట్లయితే రూ. 10 వేలు ఫైన్, లైసెన్స్ రద్దు.. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో వెళ్తే రూ. వెయ్యి జరిమానా.. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5 వేలు జరినామా, వాహనం సీజ్ చేసే ఛాన్స్..

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *