Parikshalo Vidyartulu Vijayaniki Arogya Sutralumore

Parikshalo Vidyartulu Vijayaniki Arogya Sutralu పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు

పరీక్షలు (Exam’s) వ్రాయడానికిఒక నెల ముందు నుంచి విద్యార్థులు తీసుకోవాల్సిన ఆహారం

Nonveg తినకూoడ ఉంటే మంచిది, మరియు పాస్ట్ ఫుడ్ తినకూడదు. సుల బముగా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. పచ్చికూరగాయలు పండ్లలో ప్రాణ శక్తి ఎక్కువ ఉంటది

వారం రోజులు ఇది వాడి రెండో వారం రాగి మాల్ట్ తీసుకోవచ్చు. కడుపునిండా భోజనం చేసి చదవకూడదు… ఆకలి తీరే అంత వరకే తినాలి.. ఎక్కువుగా. ఆహారం సేవించుటవలన.. నిద్ర రావడం జరుగుతుంది… చదవలేక పోతారు….

అమృత ఆహారం

కావలసిన పదార్థాలు

పుచ్చకాయ

 బొప్పాయి

 దానిమ్మ

 ఆరెంజ్

 ద్రాక్ష పండ్లు

 ఆపిల్

 పైనాపిల్

అరటి పండు

 తర్బూజ

 వీటిలో ఏవి జరిగిన కొన్ని పoడ్లు  అయినా వాడొచ్చు

 క్యారెట్

 కీరదోస

 బీట్ రూట్

  నానబెట్టిన పల్లీలు 8

 మొలకెత్తిన గింజలు -50గ్రాములు

 ఏ గింజలు అయినా తీసుకోవచ్చు

 ఎవరి శరీరం ఎంత బరువు ఉందోఅన్ని  గ్రాములు ఫ్రూట్స్ ఉదయంపూట తినవచ్చు

  Note 🙁 ముఖ్య గమనిక) ఫ్రూట్స్ గాని ఫ్రూట్ జ్యూస్ గాని

 ఎప్పుడు ఉదయం పూట సేవించాలి… ఎందుకంటే పండ్లను

 పచనం చేసే ఎంజైమ్స్/ రసాలు ఉదయంపూట రిలీజ్ అవుతాయి

 కావున ఉదయం పూట, పెద్దలు పిల్లలు  పాలు తాగ కండి.. రాత్రి నిద్రించే ముందు దేశవాళి ఆవు పాలు తాగాలి…

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *