Who is The President of India Now in 22 ముర్ము గెలిచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. మరోవైపు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఎన్ని ఓట్లు వస్తాయన్న ఆసక్తి కూడా నెలకొనుండగా, సరిగ్గా 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభమమైంది. బ్యాలట్ బాక్సులు అన్ని రాష్ట్రాల నుంచి ఇప్పటికే పార్లమెంట్ భవనానికి ఇప్పటికే చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లో నుంచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు అధికారులు.
Who is The President of India in 22
ముర్ము ఎవరు మరియు ముర్ము జీవిత చరిత్ర ఏమిటి?
Who is Murmu and what is the Biography of the Murmu
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు.
ముర్ము ఎవరు మరియు ముర్ము జీవిత చరిత్ర ఏమిటి
సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతంకుపైగా పోలింగ్ నమోదైంది. 10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటు వేశారు. వీరిలో ఎంపీలు 776 మంది. ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేకపోయారు. పోలింగ్ సమయంలో డియోల్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లగా, ధోత్రే ఐసీయూలో ఉన్నారు. బీజేపీ, శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), ఏఐఎంఐఎంలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయలేదు.
ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ జరిగే కౌంటింగ్ కోసం దేశ్యవాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు
- Jeevitham Maaripoye Quotes in Telugu
- Pogadtalu Vimarshalu Bavishyavani in telugu
- Dr B R Ambedkar Life History in Telugu
- Tomorrow Fruit Markets are Closed Why
- Lockdown Good Works in 2020