WhatsApp Latest Updates in Telugu 2021 వాట్సాప్ ప్రైవసీ గురించి తీసుకున్న కొత్త నిర్ణయం ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి వస్తుందని ట్విట్ చేసారు వాట్సాప్ ఫౌండర్
అందరు ఫస్ట్ ఇది రూమరేమో అనుకున్నాను కానీ స్వయంగా వాట్సాప్ ఫౌండర్ ఏ ఈ ప్రైవసీ పాలసీ ని తీసుకొచ్చి వాట్సాప్ కున్న ఇమేజీని Damage చేసి వేరే యాప్స్ కి తావిచ్చి వాట్సాప్ తన గొయ్యి తానె తీసుకుంద ?
ఐతే ఇప్పుడు అందరు సిగ్నల్ టెలిగ్రామ్ అప్ వైపు మొగ్గు చూపుతున్నారు చాల మంది అంటే కొన్ని లక్షల మంది ఇప్పటికే సిగ్నల్ యాప్ ని SIGNAL APP డౌన్లోడ్ చేసుకున్నారు ఎందుకంటే వాట్సాప్ ప్రైవసీ పాలసీ ప్రవేశ పెడితే డానికి రీప్లేస్ గ చాలా మంది కస్టమర్స్ సిగ్నల్ అప్ ని కోరుకుంటున్నారు ఎందుకంటే సిగ్నల్ అప్ కు ఎటువంటి ఆంక్షలు లేవు కాబట్టి కస్టమర్స్ అందరు వాట్సాప్ తర్వాత సిగ్నల్ బెస్ట్ అంటునారు.
WhatsApp Latest Updates in Telugu 2021
వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం మార్చుకుంటుందా లేక అమలు చేస్తున్న చూడాలంటే ఫెబ్ ౮ వరకు వెయిట్ చేయాల్సిందే
వాట్సాప్ టర్మ్స్ & ప్రైవసీ పాలసీ
వాట్సాప్ యూజర్లు వచ్చే ఏడాదిలో రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరించాలని పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఒకవేల ఎవరైతే ఈ నిబంధనలను అంగీకరించారో వారు వాట్సాప్ ఖాతాని తొలిగించనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలను 2021 ఫిబ్రవరి 8 నుండి తీసుకురానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ భద్రత విషయంలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల్లో వినియోగదారుల డేటాని ఏ విదంగా ఉపయోగిస్తారో తెలియాజేయనున్నట్లు పేర్కొన్నారు.
WhatsApp Latest Updates in Telugu
డెస్క్టాప్ లో ఆడియో, వీడియో కాల్స్
ప్రస్తుతం మొబైల్ వాట్సాప్ వినియోగదారులు వినియోగిస్తున్న ఆడియో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్ లను వచ్చే ఏడాదిలో వాట్సాప్ వెబ్, డెస్క్టాప్ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు పేర్కొంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. వాయిస్ కాలింగ్, వీడియో కాల్ ఫీచర్ లు డెస్క్టాప్ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మిగతా అందరికి లభించనున్నట్లు పేర్కొంది. ఈ కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక పాప్ అప్ వస్తుంది అని సంస్థ పేర్కొంది.
పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ వాట్సాప్ తన ఐఓఎస్ వినియోగదారుల కోసం పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ని వచ్చే ఏడాదిలో తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్ లో భాగంగా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం మల్టీపుల్ ఐటమ్స్ ని ఎంచుకొని ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి టాప్ చేసి తర్వాత ‘కాపీ’ చేయాలి. ఇప్పుడు ఆ ఐటమ్స్ ని మీకు నచ్చిన వారికే ఒకేసారి పంపించవచ్చు.
- WhatsApp Latest Updates in Telugu 2021
- Stockmarket today in Telugu 2020
- I Phone Screen Record Without App 2021
- Stories Kathalu in Telugu
- Latest Technology Bike Foam Wash in Telugu
- TIK TOK BAN WHY in 2020 and what replaces it
- COVID-19 Stop Coronavirus light the 9 lamps
- BOYCOTT Chinese Products Why 2020
- BOYCOTT Chinese Products 2020
- Awesome Photos Effects in Telugu 2020
- Tell About Your Self in Telugu Simple
- Latest Teaching Non Teaching Jobs
- Without Photoshop Create Logo Watermark
- Diploma ITI Jobs Hyderabad
- Redmi 20k Pro Price Awesome Features
- Women’s World Cup FIFA 2019 Details
- STOCKMARKET Lone Enduku Invest Cheyali
- Silly Funny Interesting Logic Questions in Telugu
- Scroll Images HTML Basics in Telugu
- How Easy to Learn HTML telugu
- Anganwadi Jobs List all Locations 2018-2019
- Jio Newyear unlimited offers Today DECEMBER
- VRO RESULTS RELEASED MERIT LIST
- What is the logic of square root 5,15,25,35,…..105.
- How To Improve Communication Skills Better In Telugu
- Top 6 Best Video Editing Software Windows/Mac Free
- GK Questions Answers in Telugu All Exams
- Most Useful 33 WEBSITES WebAPPS For Your FUTURE
- How To Get Job in Google From Anywhere
- Creating Macro In M.S. Word Macro Recorder
- AP Engineering Colleges In AU Region andhra pradesh
- Army Jobs in 2021 in Telangana
- True Love Always Find Its ways 2021
- Incomplete Love Story in 2021
- Latest Singareni Jobs in 2021
- WhatsApp Latest Updates in Telugu 2021
- Urgent Job Openings in Hyderabad
- Happy Journey For Sankranti 2021
- SC Corporation Loans in Telugu 2021
- Latest Hindi Movie Sultan 2021
- What is true love in Telugu 2021
- Puzzle in telugu 2021
- New Year Fantastic Quotes in Telugu 2021
- Stockmarket today in Telugu 2020
- BIGBOSS SEASON 4 TELUGU Sanchalanam 2020
- I Phone Screen Record Without App 2021
- 50000 Latest Jobs in Telangana 2021
- GHMC Elections Results in Hyderabad Today
- Govt Engineering Jobs in Hyderabad Download pdf
- Stories Kathalu in Telugu