SHARE
WhatsApp Blocked Numbers Delete Permanently Telugu
more

Whatsapp Blocked Numbers Delete Permanently in Telugu 2021 వాట్సాప్ బ్లాక్డ్ నంబర్స్ డిలీట్ పెర్మనెంట్ల్య్ ఇన్ తెలుగు

వాట్సాప్ లో బ్లాకేనా  నంబర్స్ ని పెర్మనెంట్ గ ఎలా డిలీట్ చేయాలి?

వాట్సాప్ లో బ్లాక్ చేసిన జస్ట్ మెసేజెస్ చాటింగ్ కాల్  చేయడం అన్ని వీలుకాదు కానీ బ్లాక్ చేసిన నెంబర్ బ్లాక్ లిస్ట్ లో అలాగే ఉంటది…

ఐతే అప్పుడు ఎలా చేయాలి మొత్తమ్ గ ఆ నెంబర్ లు డిలీట్ అవ్వాలి అంటే సింపుల్ ట్రిక్ ఉంది తెలుసుకోండి వెరీ సింపుల్ చాల సింపుల్ అన్నట్టు…

WhatsApp Blocked Numbers Delete Permanently

True caller Nammaleni Nijalu in Telugu
MORE TECH NEWS

ఐన బ్లాక్ చేసినం కదా ఇంకా వాటి నుంచి ప్రాబ్లెమ్ ఎం లేదు కదా ఎలా ఉంటె ఏంటి శాశ్వతంగా డిలీట్

ఐన బ్లాక్ చేసినం కదా ఇంకా వాటి నుంచి ప్రాబ్లెమ్ ఎం లేదు కదా ఎలా ఉంటె ఏంటి శాశ్వతంగా డిలీట్ చేయాలంటారు అది వాళ్ళిష్టం మీద  ఆధారపడి  ఉంటది కదా అవును కానీ అది వాళ్ళ వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటది….

What Is YouTube Shorts and Earn Money
more

అప్పుడు మీరు ఆల్రెడీ బ్లాక్ చేసిన వాట్సాప్ నెంబర్ ని పెర్మనెంట్ గ డిలీట్  చేయాలనుకుంటే ఇలా చేయండి…

ఒకవేళ నెంబర్ కాంటాక్ట్స్ లో ఉంటె  కాంటాక్ట్స్ నుండి నెంబర్ డిలీట్ చేయండి సో నెంబర్ పెర్మనెంట్ గ డిలీట్ అయితది లేదంటే…

కాంటాక్ట్స్ లో నెంబర్ లేకపోతె ఒకసారి కాంటాక్ట్ లో సేవ్ చేసుకుని తర్వాత నెంబర్ డిలీట్ చేయండి ప్రాబ్లెమ్ అయిపోయింది…

సో ఆ తర్వాత  వాట్సాప్ లో కి వెళ్లి చెక్ చేసుకోండి నెంబర్ కనిపించదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here