Warren Buffet Rules For Stock Market in Telugu warren buffet suuthralu in telugu లెట్ సి వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ గురించి చెప్పిన సూత్రకాలు పాటించి మీరు కూడా లాభాల బాటలో అడుగులు వేయండి ఇంతకీ వారెన్ బఫెట్ ఏంచెప్పారో…..
స్టాక్ మార్కెట్ అంటే చాల మంది లో భయం ఉంటుంది డబ్బులు పోతాయి అని…. కచ్చితంగా పోతాయి ఒక్క స్టాక్ మార్కెట్ లోనే కాదు ఎందులోనైనా సరియిన మెళకువలు పాటించకపోతే ఇష్టం వాచినట్టు ఏ స్టాక్ కొనాలో ఏ స్టాక్ కొనధో తెలుసుకోకుండా కొంటె దేంట్లోనైనా లాస్ తప్పదు….
Warren Buffet Rules For Stock market in Telugu
ఇంతకీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి ఒక వేళా ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు….

వారెన్ బఫెట్ సూత్రాలు ఇన్ తెలుగు
మార్కెట్ లో తప్పనిసరిగా రెండు రూల్స్ గుర్తుంచు కోవాలి
1, కాపిటల్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి….
2. మీకు అనుమానం ఉన్న సమయంలో రూల్ 1 చూడాలి…
డివెరిఫికేషన్ అనేది సంపదను కాపాడుతుంది కానీ ఏకాగ్రత సంపదని నిర్మిస్తుంది…
నేను మార్కెట్ ని అంచనా ఎప్పుడు ప్రయత్నించలేదు…
మీరు ఒక స్టాక్ ని పది సంవత్సరాలు ఉంచుకోడానికి సిద్ధంగా లేకపోతె దాని గురించి పది నిముషాలు కూడా ఆలోచించొద్దు…
మీరు మార్కెట్ పది సంవత్సరాలు మూసేసిన ఆనందంగా ఉండగలను అని అనిపించే స్టాక్స్ కొనండి…
ముక్యంగా ఒక విషయం ఏంటంటే మీకు అర్ధం కానీ మార్కెట్ ఏది ఐన సరే పెట్టుబడి ఎప్పుడు పెట్టోదు….
విజయవంతమైన ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా గుంపులో వెళ్ళాడు వ్యతిరేకంగా వెళ్తాడు…..
కంపెనీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తుంటే దాని శారు కూడా దానిని అనుసరిస్తుంది…
పెట్టుబడి అనేది చాల సాధారణమైనది కానీ సులభమైనది కాదు…
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details
- Advanced Google AdWords Training Certification Telugu
- Best Stocks to Invest IN 2020 share Market
- Why should we Invest our Money in Stock market
- STOCKMARKET Lone Enduku Invest Cheyali
- What Is Demat Account in Telugu