True caller Best Features in Telugu True caller Nammaleni Nijalu in Telugu TRUE CALLER BEST Features in telugu ట్రూ కాలర్ వాడుతున్నారా ట్రూ కాలర్ నమ్మలేని నిజాలు తెలుసుకోండి
ట్రూ కాలర్ అప్ మీ ఫోన్ లో ఉంద ఐతే మీరిది తెలుసుకోండి ట్రూ కాలర్ వాడటం వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరా అని తెలుసుకోవాలనే ఉత్సాహం మనలో చాల మందికి ఉంటుంది కదా
ఈ ట్రూ కాలర్ వల్ల వాళ్ళు ఎవరు మనకు చెప్పిన పేరు పైన వాళ్ళ పేరుందా ఇంకా వేరే పేరు పెట్టుకుని దొంగ పేరుతో ఉంద ఇలా కూడా తెలుసుకునే అవకాశం ఉంది అంతే కాదు ఆ ప్లేస్ కి సంబంధించి అంటే ఎవరి పేరుతో ఉంది ఆ సిటీ పేరుతో ఉంది కూడా తెలుసుతుంది.
True caller Nammaleni nijalu in telugu
ఐతే ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ ట్రూ కాలర్ ఇండియా లో మూడో స్థానం సొంతం చేసుకుంది
ఇంకా స్పాం SPAM కాల్స్ ని కూడా పట్టిస్తుంది ది గ్రేట్ ట్రూ కాలర్ ఐతే ఈ ట్రూ కాలర్ మీద కూడా కొన్ని అపోహలు ఉన్నాయ్ లేవ తెలుసుకుంధాం…
ఇంతకీ ట్రూ కాలర్ చైనీస్ అప్ ఆ, ఇండియన్ అప్ ఇది చైనీస్ అప్ కాదు ట్రూ కాలర్ మన ఇండియా అప్…
ట్రూ కాలర్ లో మీరు అర్జెంటు గ మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎదో ఎంత బిజీ వర్క్ లో ఉన్న మీకు రిప్లై ఇవ్వాలనుకుంటే ట్రూ కాలర్ ఉస్ use చేసి మీ రీసన్ కూడా మీరు తెలిపితే అవతలివాళ్ళు ఇమ్మీడియేట్ గ మీకు రిప్లై ఇవ్వొచ్చు ఇలాంటి ఓక సెట్టింగ్ కూడా ట్రూ కాలర్ లో అవైలబ్లె available lo ఉంది.
True Caller Amazing Features in telugu
- Matlab basics introduction for engineers
- Coupons How to Get Online Coupons Where Coupon Codes
- How Connect WI-FI Without Router
- Free call from computer to mobile
- Black Screen With Cursor Windows 7 Startup Fix
ఐతే ఈ ఒప్షన్స్ అన్ని కూడా ఆండ్రాయిడ్ users కి మాత్రమే ఉన్నాయ్ ఐ ఓ ఎస్ IOS users కి మాత్రం లేదు….
ఇంకా మీరు మీ ఫ్రెండ్ కి విషెస్ చెప్పాలి అనుకుంటే ఆ టైం కి మీరు చెప్పలేకపోయినా మీకున్న టైం లో షెడ్యూల్ చేసి మెసేజ్ పెట్టుకునే సూపర్బ్ అవకాశం ఉంది..
ఇదంతా కాల్ రీసన్ ఐన మెసేజ్ ఐన షెడ్యూల్ SCHEDULE సెట్టింగ్ చేసి పెట్టుకుంటే అవతలి వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ట్రూ కాలర్ అపోహలేమో గని అద్భుతాలు ఉన్నాయ్ తెలుసుకోండి ఇక్కడ మనమ్ గ్రూప్ చాట్ లు కూడా చేసుకోవచ్చు… ఆ ఎందుకు వాట్సాప్ WhatsApp ఉందిగా అనుకుంటున్నారా యాతే మీరు పప్పు లో కలిసినట్టు …. ఎందుకంటే వాట్స్ అప్ లో ఐతే మనకి తెలీని వాళ్ళు కూడా మనల్ని ఆడ్ చేసుకోవచ్చు మన నెంబర్ అందరికి కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు అందుకే… TRUE CALLER IS ONE of THE BEST APP
True caller is best USES for Android ఇంకా ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని సంప్రదించండి
మరిన్ని టెక్ న్యూస్ ఇక్కడ చదవండి
NEXT True Caller best Features
How to Delete WhatsApp Blocked Numbers Permanently in Telugu
- Couple friendly hotels in Mumbai – Easy to book
- Deal of The Day on Solar Products in 2022
- iPhone 13 Huge Discounts in Telugu
- Advanced Google AdWords Training Certification Telugu
- Hyderabad Pending Traffic challan Discounts hurry up
- Internet Lo Nimishaniki Enni Jarugutayo Telusa In Telugu
- Laptops Computers Free in Telugu 2021-2022
- Social Media Stuck Worldwide in Telugu
- Hyderabad’s IT employees returning to offices
- Google Full Form what Does Google stands For
- I lost My Phone How to Find in Telugu
- True caller Best Features in Telugu
- Flipkart Smartphone Offers Discounts
- Life Hacks Facts in Telugu Forever
- Latest Tech News Gadgets Launch Coming soon
