TGCET RESULTS ENTRANCE TEST 5TH CLASS TGCET రిజల్ట్స్ వచ్చాక ఇలా చేయండి లేదంటే సీట్ కాన్సుల్
గురుకుల సెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాల వెల్లడి అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గురుకులాల్లో అందుబాటులో ఉన్న మొత్తం 47,740 సీట్లకుగాను 1,35,608 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించామని.. ప్రవేశాలకు సంబంధించిన కేటాయింపు పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్-2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు మే 20న విడుదలయ్యాయి
TGCET రిజల్ట్స్ వచ్చాక ఇలా చేయండి లేదంటే సీట్ కాన్సుల్
ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆ పత్రాలను ప్రింట్ తీసుకుని మే 21 నుంచి 31లోగా సంబంధిత పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని సెట్ కన్వీనర్ అన్నారు. లేనిపక్షంలో ప్రవేశాలు రద్దుచేసి తదుపరి మెరిట్ కలిగిన వారికి అవకాశమిస్తామని స్పష్టం చేశారు.
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this
- Latest Defence BDL Jobs in 2022
- Latest Government Jobs in Telugu 2022
- Couple friendly hotels in Mumbai – Easy to book
- NPCIL Latest Recruitment 22 No Written Test
click here to know tgcet results