SHARE
Teen Maar Mallanna sensational Comments
MORE NEWS

Teen Maar Mallanna sensational Comments in Telugu

తీన్ మార్ మల్లన్న సంచలనం  తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్

ఎం జరిగింది 11 గంటలకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో విచారణకు నోటీసు లు జారీ చేసారని

అందుకు పూర్తి సహకారం తో జరిగిందని తీన్మార్ మల్లన్నా చెప్పడం జరిగింది..

కేవలం 15 నిమిషాలలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాలనే చేసారని..

4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కావాలనే పొలిటికల్ కుట్ర అని చెప్తున్నారు

తీన్మార్ మల్లన్న సంచలనం కామెంట్స్

ఇదంతా రాజకీయ కుట్ర అటు పోలీస్ లు కూడా తలా పట్టుకున్నట్టు తీన్మార్ మల్లన్న

ఇదంతా చేయించింది పాతాళ పోశెట్టి…. పాతాళ పోశెట్టి  నిన్నొదల అంటున్న తీన్మార్ మల్లన

మల్లి 8 వ తారీకు ఉంటది ఆ రోజు చెప్తా ఆ తర్వాత కోర్ట్ లోనే ట్టెల్చుకుంటా అని ఛాలెంజ్ చేసి చెప్పిన తీన్మార్ మల్లన్న…

Teen Maar Mallanna sensational Comments

Next Teenmaar Mallanna updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here