స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి STOCK MARKET #stockmarket lone investment enduku cheyali? స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ante cheste manaki profits untai స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ?స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే చేస్తే ఫ్యూచర్ లో మనకి తెలీకుండానే డబ్బులు బోలెడన్ని అవుతాయి కాబట్టి ఎలగ అంటే ..ఇదంతా తెలుసుకునేముందు స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎం చేయాలి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలంటే ముందుగా డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసుకోవాలి
డిమ్యాట్ ఎకౌంట్ అంటే ఏంటి ?డ
డిమ్యాట్ ఎకౌంట్ అంటే స్టాక్ మార్కెట్ లో ఒక ఎకౌంటు తీస్తారు దానినే డిమ్యాట్ ఎకౌంట్ అంటారు డిమ్యాట్ ఎకౌంట్ తీసుకున్న తర్వాత మనము మన డబ్బులతో స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసుకోవచ్చు లావాదేవీలు జరపడం మనం పెట్టిన డబ్బును డబుల్ త్రిబుల్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం కోల్పోవచ్చు
స్టాక్ మార్కెట్లో డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసుకొని మనము ట్రేడింగ్ చేయొచ్చు ట్రేడింగ్ అంటే ఏంటి ట్రేడింగ్ అంటే మన డబ్బుల్ని డబ్బులతో వ్యాపారం వ్యాపారం ఉండడం అన్నమాట ట్రేడింగ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో స్టాక్ ని కొనడం అమ్మడం
స్టాక్ మార్కెట్లో చాలా క్యాటగిరి ఉన్నాయి like స్టాక్ మార్కెట్లో లో ఈక్విటీస్, కమోడిటీస్,కరెన్సీ, ముందుగా మొదలు పెట్టిన వాళ్లకి ఈక్విటీ సరిపోతుంది

WHY INVEST STOCKMARKET
ఇప్పుడిప్పుడే కొత్తగా ఎవరైతే అకౌంట్ తీసుకుంటారో ముందుగా కొత్తగా ఎకౌంటు తీసుకొని సార్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఈక్విటీ చేస్తే సరిపోతుంది ఈక్విటీస్ లో ఇంకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సో ఇంతకీ ఎందుకు స్టాక్ మార్కెట్లో ఎమ్మెస్ చేయాలి అన్న దానికి చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను దూరదృష్టి అంటారు కదా ఆలోచిస్తారో దూరదృష్టితో ఆలోచించి
డబ్బులు పెట్టుబడి పెడితే ఈ రోజు ఒక్క రూపాయి ఉన్నది ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఒక్క రూపాయి కాస్తా వెయ్యి రూపాయలు పెరిగింది అనుకోండి మీరు అప్పుడు ఒక్కరూ ఒక వెయ్యి తీసుకున్నారు టాక్
ఉదాహరణకి ఒక stock price ఒక్క రూపాయి ఉందనుకున్నా మీరు 1000 sharelu కొన్నారు వెయ్యి రూపాయలు పెట్టి 1000 షేర్లు కొన్నారు కొంతకాలం తర్వాత ఒక్క రూపాయి కాస్త వంద రూపాయలు పెరిగింది లేదా వెయ్యి రూపాయలు పెరిగింది అప్పుడు …అప్పుడు మీ దగ్గర ఉన్న 1000 షేర్లు ఎంత అవుతాయి
WHY INVEST STOCKMARKET for example 1 rupee per share = 1rs* 1000 shares = 1000 rupees .
after some days some years 1 rupee become 100 rupee or 1000 rupee then what is your total amount and how much your profit that is it.
స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు స్టాక్ మార్కెట్ టైమింగ్స్ అంటే ఏమిటి?
ఇంట్రాడే అంటే ఏమిటి మరియు ఇంట్రాడేలో డబ్బు సంపాదించడం ఎలా?
1 rupee = 100rs then 100rs*1000shares = 1,00,000 rupees wow
similarly if 1 rupee rises 1000 rupees then it will be 10,00,000 rupees
based on this logic you can invest in stock market if you like this logic then you invest but careful and wisely choose stock . then you definitely rock in stockmarket
anduke miru stockmarket lo invest cheyandi .
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details
- Advanced Google AdWords Training Certification Telugu
- Best Stocks to Invest IN 2020 share Market
- Why should we Invest our Money in Stock market
- STOCKMARKET Lone Enduku Invest Cheyali
- What Is Demat Account in Telugu